ప్రపంచమంతా పెట్రోల్ సెగ.. భారత్‌లో మాత్రం ధరల నిలకడ!

ప్రపంచవ్యాప్తంగా G20 దేశాల్లో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, మన దేశంలో మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి. దీనికి కారణం ప్రధాని ముందుచూపు మరియు వ్యూహాత్మక నిర్ణయాలే! ✅ బలమైన దౌత్యం: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా, భారతీయులపై భారం