Sajjanar: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే తాట తీస్తా : సిపి సజ్జనార్

హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మరో సామాజిక బాధ్యత స్వీకరించారు. నిత్యం ఎంతోమంది బాధితులు తమ కష్టనష్టాలను చెప్పుకోవడానికి నా దగ్గరకు వస్తుంటారు. గతంలో ఆర్‌టీసీ, సైబరాబాద్‌ సహా వివిధ జిల్లాల్లో పనిచేసిన అనుభవంలోనూ.. ప్రస్తుతం హైదరాబాద్‌ నగర పోలీస్‌