Kurnool: కర్నూలు జిల్లాలో సంచలనం: సినిమా స్టైల్లో భర్త హత్య.. గుట్టురట్టు చేసిన పోలీసులు!

వెబ్ సిరీస్ చూసి భర్త దారుణ హత్య: కర్నూలు జిల్లాలో ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం! అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని.. భర్తను చంపి, పెట్రోల్ పోసి తగలబెట్టిన భార్య!  తొమ్మిదేళ్ల బంధం.. ముగ్గురు పిల్లలు.. అయినా ప్రియుడి కోసం భర్తను హతమార్చిన