Bjpnews: బిజెపి మెడకు చుట్టుకున్న ఆ పథకం మార్పు!

జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు బిజెపికి నష్టం చేయనుందా? విపక్షాలు దానిని అస్త్రంగా మార్చుకుంటున్నాయా? ప్రత్యర్థి పార్టీకి ఇది వరంగా మారిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొద్ది రోజుల కిందట మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ