Megastar : అత్తకు యముడు అమ్మాయికి మొగుడు

Subramanyam Dogiparth: కొంగు జారితేముంది కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు పిల్లోడా అంటూ తెలుగు పిల్లోళ్ళందరి గుండెల్ని కాజేసిన వాణిశ్రీ ఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత పొగరుబోతు అత్తగా సెకండ్ ఇన్నింగ్సులో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సినిమా ఈ