పెళ్లి సంబంధాలు.. పెను సవాళ్లు: ఐటి ప్యాకేజీల మాయలో మంటగలుస్తున్న వివాహ బంధాలు!
జాతకాలు సాకు మాత్రమే.. అసలు మెలిక ప్యాకేజీల దగ్గరే! పెళ్లిళ్ల మార్కెట్లో ‘సీనియర్’ పెళ్లికూతుళ్ల డిమాండ్. సాఫ్ట్వేర్ కొలువులే కొలమానమా? నేటి తరం పెళ్లిళ్లలో మారుతున్న ప్రాధాన్యతలపై ప్రత్యేక విశ్లేషణ. వయసు దాటితే మనసున్నా వ్యర్థమే: వివాహ వ్యవస్థలో పెరుగుతున్న ‘పెళ్లికాని