ఏప్రిల్ 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘మన ఊరు – మన జెండా’ కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టునుంది. పార్టీ ఆలోచనలను కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ పరిచయం చేసే లక్ష్యంతో కార్యక్రమాన్ని రూపొందించారు. సోమవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యశాలలో పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్