PassiveIncome: కోటి రూపాయలు సంపాదించడం ఎలా ?
మన శరీరం ఆరోగ్యం ఉండడం ఎంత ముఖ్యమో అదే క్రమంలో మనం ఆర్థికంగా కూడా ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. అయితే ఆర్థిక ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. మన ఖర్చులు, ఆదాయం, అవసరాలు వీటిని పరిగణలోకి