Mahanandi: మహానందిలో వైభవంగా శివరాత్రి వేడుకలు
నంద్యాల జిల్లా ప్రముఖ శైవ క్షేత్రమైన మహానంది పుణ్యక్షేత్రంలో ఆదివారం రాత్రి మహాలింగోద్భవ, మహా రుద్రాభిషేకం కార్యక్రమాన్ని పండితులు రవిశంకర అవధాని, ప్రధానార్చకులు అర్జున శర్మల సారథ్యంలో వేదోక్తంగా నిర్వ హించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దొర్నిపాడు మండలం గుండుపాపల, శిరివెళ్ల