కవిత కొత్త పార్టీ ముళ్ళు గుచ్చుకునేది గులాబీ పార్టీకే! 

తెలంగాణలో( Telangana) మరో కొత్త పార్టీ రాబోతుంది. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు. సాధారణంగా ఒక పార్టీపై అసంతృప్తికి గురైనా.. లేకుంటే అలిగినా పార్టీలు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో ఇలా చాలా పార్టీలు వచ్చాయి. అలానే కనుమరుగయ్యాయి.