selfgrowth: ఓటమిని జయించే మార్గాలు !
సమాజంలో చాలా మంది చిన్న ఓటమి ఎదురు కాగానే కృంగి పోతుంటారు. కొందరు భయపడి వెనకడుగు వేస్తారు. అయితే ఓటమి అన్నది ముగింపు కాదన్న విషయం గ్రహించి ఓటమిని జయించి విజయం సాధించే మార్గాలు అన్వేషించాలి. సానుకూల దృక్పథం, ఆత్మ విశ్వాసం,