తిమ్మమాంబ’ ఉత్సవాలు.. కదిరి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఎమ్మెల్యే కందికుంట!

కదిరి టెంపుల్ టూరిజం సర్క్యూట్‌పై ఎమ్మెల్యే కందికుంట విజన్ ఇదే! మొన్న కదిరిలో వైకుంఠ ఏకాదశి వైభోగం.. నిన్న కటారుపల్లిలో యోగివేమన జయంతి వేడుకలు.. నేడు గూటిబైలులో మహాశివరాత్రి సందర్భంగా తిమ్మమాంబ ఉత్సవాలు.. కదిరి కీర్తిని దశ దిశలా వ్యాపింప చేశాయి.

Kadiri : పూర్వ విద్యార్థుల ఔదార్యం

తాము చదువుకున్న పాఠశాలకు ఎంతో కొంత సహాయం చేయాలి అన్న ఆలోచనను పూర్వ విద్యార్థులు నెరవేర్చి చూపారు. కదిరి నియోజకవర్గంలోని కుటాగుళ్ల హై స్కూల్ విద్యార్థులు మంచినీటి సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు స్పందించారు. ప్రత్యేకంగా