RSS: ఫూలే విగ్రహంపై దాడితో సంబంధం లేదు: ఆరెస్సెస్
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహంపై జరిగిన దాడి ఘటనకు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)కి ఎలాంటి సంబంధమూ లేదని ఓ ప్రకటనలో ఆరెస్సెస్ స్పష్టం చేసింది. ఆరెస్సెస్ ప్రాంత ప్రచార ప్రముఖ్ కట్టా రాజగోపాల్ పేరుతో