YSJagan: జగన్ ఫోటో తొలగించాలంటే రూ.70 కోట్లు కావాల్సిందే!

వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీపై గత ఎన్నికల్లో వ్యతిరేకత పెంచడానికి ప్రధాన కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అప్పటివరకు పట్టాదారు పాసుపుస్తకాలపై ఏపీ ప్రభుత్వ రాజముద్ర ఉండేది. కానీ దానిని తొలగించి తన బొమ్మ వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి.

Ysjagan: జగన్ గూటికి షర్మిల.. తెర వెనుక జరిగింది ఇదే!

ఏపీలో( Andhra Pradesh) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అదిరిపోయిన వార్త ఒకటి బయటకు వచ్చింది. అది కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నోటి ద్వారా బయటపడింది. పైగా ఆయన రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి దగ్గర వ్యక్తిగా ప్రాచుర్యం ఉంది.