IND vs SA T20: మూడో టీ20లో టీమిండియా ఆల్ రౌండ్ షో.. సౌతాఫ్రికాపై ఘన విజయం
IND vs SA T20: ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టి సఫారీలను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా బ్యాటర్లను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. ఆది నుంచే వికెట్లు