అవయవదానంతో అమరత్వం… నలుగురికి పునర్జన్మ!
Bharat Today : కామారెడ్డికి చెందిన మాజీ జడ్పీటీసీ, మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ గ్యార లక్ష్మి (47) ఆకస్మికంగా బ్రెయిన్ డెడ్ కు గురయ్యారు. ఆ తీవ్ర విషాద సమయంలోనూ.. కన్నీళ్లను దిగమింగుతూ ఆమె కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు