Gold price: నేటి బంగారం, వెండి ధరలు: భారీ పెరుగుదల తర్వాత స్థిరంగా పసిడి.. వెండి ధర ఎంతంటే?

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన పసిడి ధరలు నేడు (ఆదివారం) స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు నిలకడగా ఉండటంతో దేశీయంగా కూడా బంగారం, వెండి ధరల్లో ఎటువంటి మార్పు నమోదు కాలేదు. సంక్రాంతి పండుగ వేళ బంగారం