Geethanjali: ఉన్నన్నాళ్ళు ఇష్టంగా మన కోసం.. గీతాంజలి

Subramanyam Dogiparthi: ఏదో రోజు అందరూ పోవాల్సిందే . ఉన్నన్నాళ్ళు ఇష్టంగా మన కోసం , మన కోసమే బతకాలి , బతకాలి కదా ! ఇదో థియరీ . ఇదో జీవన రహస్యం . చాలామంది పోతామేమో పోతామేమో అనుకుంటూ