Atpews :అనంతపురంలో ఫ్లయింగ్ ట్యాక్సీల తయారీ

🚨 ఆంధ్రప్రదేశ్ – ఫ్లయింగ్ ట్యాక్సీల తయారీలో చరిత్రాత్మక అడుగు ఉపద్రష్ట పార్ధసారధి:  భారతదేశంలోనే తొలిసారిగా ఫ్లయింగ్ ట్యాక్సీలు (eVTOL – Electric Vertical Take-Off & Landing) తయారు చేసే ప్లాంట్ ఏర్పాటు కోసం Sarla Aviation సంస్థతో ఆంధ్రప్రదేశ్