విపత్తు నిర్వహణలో దేశానికే ఆదర్శంగా ఏపీ: అగ్నిమాపక శాఖలో చేరిన అత్యాధునిక శకటాలు, బోట్లు

 Amaravati , Bharat Today: దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖను రూ.252.93 కోట్లతో ఆధునీకరిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా తొలిదశలో రూ.18 కోట్ల వ్యయంతో 25 అధునాతన అగ్నిమాపక శకటాలు, రూ.10 కోట్లతో హై