శాశ్వత రాజధాని అమరావతే : ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
శాశ్వత రాజధాని అమరావతే : ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ • మనసా వాచా కర్మణా మద్దతు • గత ప్రభుత్వం అమరావతిలో యుద్ధ వాతావరణం సృష్టించింది • భూములు ఇచ్చిన రైతులను హింసించింది • రాజధానిగా అమరావతే ఉండాలని కూటమి కట్టాం