Ustad Bhagat Singh: స్టెప్పులతో అదరగొట్టిన పవన్ కళ్యాణ్.. ట్రెండింగ్‌లో ‘దేఖ్‌లేంగే సాలా’ సాంగ్
Dekhlenge Saala Lyrical Song: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు సినిమాలతోనూ అభిమానులను అలరిస్తున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉండంటంతో కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్.. ఏపీ