IND VS SA T20: తిలక్ వర్మ పోరాటం వృథా.. రెండో టీ20లో భారత్ ఓటమి
IND VS SA T20: సౌతాఫ్రికా జట్టుతో జరిగిన రెండో టీ20లో భారత్ ఓటమిపాలైంది. దక్షిణాఫ్రికా అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తిలక్ వర్మ