DanamNagender: దానం నాగేందర్ యూటర్న్.. తిరిగి గులాబీ పార్టీలోకి?!

దానం నాగేందర్( danam Nagender ) కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా? లేకుంటే గులాబీ పార్టీలోకి తిరిగి వెళ్తారా? యూటర్న్ తీసుకుంటారా? అనర్హత వేటుకు భయపడిపోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి. తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల