FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచ కప్ 2026 పూర్తి షెడ్యూల్ వచ్చేసింది..
FIFA World Cup 2026: ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ ఆటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడ. నరాలు తెగే ఉత్కంఠతో మ్యాచులు సాగుతాయి. నువ్వానేనా అనే రీతిలో ప్లేయర్స్ తలపడుతూ ఉంటారు. ఇక ప్రపంచకప్