IPL 2026 Auction: ఐపీఎల్ వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లు ఎవరంటే..?
IPL 2026 Auction: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఐపీఎల్ మినీ వేలం ముగిసింది. అబుదాబి వేదికగా జరిగిన ఈ వేలంలో కొంతమంది స్టార్ క్రికెటర్లు భారీ ధరకు అమ్ముడుపోగా.. మరికొంతమంది అన్ సోల్డ్‌గా మిగిలిపోయారు. వేలంలో పాల్గొన్న ఆటగాళ్లలో