Gvl: జివిఎల్ కు కీలక బాధ్యతలు.. త్వరలో రాజ్యసభకు..!

భారతీయ జనతా పార్టీ ( Bhartiya Janata Party) సీనియర్ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కు బిజెపి హై కమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్ర బడ్జెట్ ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా