“అరిస్తే చరుస్తా.. చరిస్తే కరుస్తా”: మోహన్ బాబు కెరీర్ను మలుపు తిప్పిన అసెంబ్లీ రౌడీ
Subramanyam Dogiparthi: అందమైన వెన్నెల లోన అచ్చ తెలుగు ఆడపడుచు వలె మల్లె పూల పందిరి లోకి నడిచిరావె సరిగమలా . 1991 మార్చిలో , అంటే 35 సంవత్సరాల కింద ఇదే రోజుల్లో , వచ్చిన ఈ అసెంబ్లీ రౌడీ