AdilabadAirport: జూన్ 2 లోపు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి: 2034 నాటికి ఆదిలాబాద్‌ను పారిశ్రామిక, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతాం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గాల పట్ల వివక్ష లేకుండా “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్