ఎమ్మెల్సీ క్షమాపణ చెప్పాలని బీసీ సంఘాల డిమాండ్

అనంతపురం జడ్పీ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో విధులు నిర్వహిస్తున్నటువంటి 2 టౌన్ సిఐ శ్రీకాంత్ యాదవ్ పై ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి అనుచరుడు మైసూర్ రెడ్డి దుర్భాషలాడడం చాలా బాధాకరమని కదిరి డివిజన్ యాదవ సంఘం నాయకులు, బీసీ సంఘం