GovernorsVsGovts: దక్షిణాదిలో గవర్నర్లు వర్సెస్ గవర్నమెంట్లు!
గవర్నర్( governor) వర్సెస్ గవర్నమెంట్.. ఇప్పుడు ఇది అన్నిచోట్ల వినిపిస్తోంది. ముఖ్యంగా ఎన్డీఏ వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నచోట ఈ సీన్ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధానంగా సౌత్ ఇండియాలోని చాలా రాష్ట్రాల గవర్నర్లు.. ఆ రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటివరకు