Bjp: ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా కదిరి బిజెపి నేత
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గాన్ని పార్టీ ప్రకటించింది. ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన చంటి నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ సోమవారం జాబితా విడుదల చేశారు. బిజెపిలో