“కోకాపేటలో అల్లు సినిమాస్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి – హాలీవుడ్‌తో టాలీవుడ్ పోటీ పడాలి”
సినీ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబం కోకాపేటలో నిర్మించిన దేశంలోని అతిపెద్ద డోల్బీ అల్లు సినిమాస్ (Allu Cinemas)ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాల తరహాలో సినిమా ఇండస్ట్రీగా ఎదగాలని ఆకాంక్షించారు. సినిమాలు మధ్య