CyberMitra: సైబర్ క్రైమ్ బాధితులకు అండగా సీ-మిత్ర
సత్ఫలితాలిస్తోన్న ‘సీ-మిత్ర’ ..పది రోజుల్లోనే 1000 మంది బాధితులకు ఫోన్ కాల్స్… 200 ఫిర్యాదు డ్రాఫ్ట్‌లను సిద్ధం చేసిన వర్చువల్ పోలీసులు.. ఇప్పటివరకు 100 ఎఫ్ఐఆర్‌ల నమోదు సీ-మిత్ర పనితీరుపై బాధితుల హర్షం. సైబర్ నేర బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు