తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతల నుంచి తప్పుకోనున్న మీనాక్షి నటరాజన్!
కాంగ్రెస్( Congress) పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. నాయకత్వాన్ని తిట్టినా క్షమించే గుణం ఆ పార్టీ సొంతం. అదే ఆ పార్టీ కొంపముంచింది. జాతీయస్థాయిలో ఈ హీన పరిస్థితికి కారణమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సంక్లిష్ట స్థితిలో ఉంది. ఎదగాలనుకున్న క్రమంలో