Tdpnews: గంటాకు కీలక బాధ్యతలు.. చంద్రబాబు, లోకేష్ ఆలోచన అదే!

మాజీ మంత్రికి కాలం కలిసి వస్తోందా? కీలకమైన పదవి దక్కబోతోందా? క్యాబినెట్ ర్యాంకుతో కూడిన పదవి ఇవ్వనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాజకీయ సమీకరణలో భాగంగా ఆయనకు ఈసారి మంత్రి పదవి దక్కలేదు. అయితే ఇప్పుడు క్యాబినెట్ ర్యాంకుతో కూడిన