తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ ను శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు కలిశారు. ఈ సందర్భంగా వారితో జగన్ ఆత్మీయంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి, మడకశిర వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ ఈర లక్కప్ప పాల్గొన్నారు.
వైకాపా అధినేతను కలిసిన మడకశిర నాయకులు
Related News



