Home » Andhra Pradesh » జనసేన ఆవిర్భావ దినోత్సవం: పాడేరులో పతాకావిష్కరణ చేసిన పవన్ కళ్యాణ్

జనసేన ఆవిర్భావ దినోత్సవం: పాడేరులో పతాకావిష్కరణ చేసిన పవన్ కళ్యాణ్

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాడేరు నియోజక వర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో గిరి పుత్రుల మధ్య పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి  Pawan Kalyan. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ Nadendla Manohar  పాల్గొన్నారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస రావు, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక అకాడమీ చైర్మన్ శ్రీ వంపూరు గంగులయ్య తదితరులు హాజరయ్యారు.

Share to...