
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) విజయవాడ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 19, 20, 21 తేదీలలో ఒంగోలులో జరగనున్న 44వ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన గోడ పత్రికను ప్రభుత్వ ఐటీఐ కళాశాల వైస్ ప్రిన్సిపల్ రవికుమార్ గారు, అలాగే కెబిఎన్ డిగ్రీ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నారాయణ రావు గారు మరియు ప్రిన్సిపల్ కృష్ణవేణి గారితో కలిసి విడుదల చేయడం జరిగింది.



