Home » Andhra Pradesh » ABVP ఆధ్వర్యంలో ఉచిత పాలిసెట్ కోచింగ్

ABVP ఆధ్వర్యంలో ఉచిత పాలిసెట్ కోచింగ్

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) గుంతకల్లు శాఖ ఆధ్వర్యంలో గుంతకల్ పట్టణంలో  ఉచిత పాలిసెట్ కోచింగ్ ఇవ్వనున్నారు. దీనికిి సంబంధించిన కరపత్రాలను గుంతకల్లు డీఎస్పీ , డాక్టర్ సెల్ అధ్యక్షురాలు  పత్తి హిమాబిందు , అలాగే SKP డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. లక్ష్మయ్య  తమ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లాABVP కన్వీనర్ శివరాజ్ , సహాయ కార్యదర్శి జయరాం ,SFD కన్వీనర్ నవీన్,   ఏబీవీపీ నాయకులు ప్రశాంత్, పవన్, భరత్, తదితర నాయకులు పాల్గొన్నారు.

Share to...