విశాఖలో జరుగుతున్న IFR-2026 వేడుకల్లో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గౌరవార్థం జరిగిన నేవీ విందులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దంపతులు పాల్గొన్నారు. ఉన్నతాధికారులతో పవన్ ఎంతో ఆత్మీయంగా ముచ్చటించి, వారి కుటుంబాలతో కలిసి ఫోటోలు దిగి అందరినీ ఉత్సాహపరిచారు.
నౌకాదళ విందులో సందడి చేసిన డిప్యూటీ సీఎం! ⚓✨
Tags:
AndhraPradesh AnnaKonidela GlobalConvergence IFR2026 IndianNavyPride JSP PawanKalyan VizagDiaries
Related News



